పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
` రమేశ్ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామం ` హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు ` ఆది శ్రీనివాస్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం హైదరాబాద్,ఆగస్టు9(జనంసాక్షి):వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి పదిహేనేళ్లుగా కొనసాగుతున్న పౌరసత్వ వివాదానికి సుప్రీంకోర్టు శుక్రవారం ముగింపు పలికింది.…










