Sunday, 8 November 2026

హైదరాబాద్

ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు

` రోజు రోజుకీ రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు ` ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొత్త పంథాలో సొమ్ము కొల్లగొడుతున్న వైనం ` ఫిర్యాదు చేసేది కొందరే.. ` చేయకుండా మౌనంగా ఎన్న బాధితులెందరో..? న్యూఢల్లీి(జనంసాక్షి):సైబర్‌ నేరాలు రోజురోజుకూ…

తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దాశరథి

` తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచిన మహానుభావుడు ` కవి, దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌, కేసీఆర్‌ తదితరుల నివాళులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా…

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ది మోసపూరిత వైఖరి

` కులగణన, ఆర్డినెన్స్‌ నాటకాలు ఆడుతోంది ` చట్టం ఆమోదం పొందదని తెలిసీ కూడా బీసీలను మోసం చేస్తోంది. ` ఇప్పుడు కోర్టుల పేరుతో తప్పించుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై…

బీసీ 42 శాతం రిజర్వేషన్లకు సహకరించండి

` చేతకాకపోతే భాజపా ఎంపీలు రాజీనామా చేయండి ` రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనకడుగు వేయదు ` ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం ` అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనకాడం ` కేంద్రం దీనిని వెంటనే ఆమోదించి చిత్తశుద్ధి…

పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్‌

` చర్చకు విపక్షాల పట్టు.. కొనసాగిన వాయిదాల పర్వం ` ఉభయసభలు నేటికి వాయిదా ` పార్లమెంట్‌ భవనం ఎదుట విపక్ష ఎంపీల నిరసన న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్‌…

సంక్షేమ ఫలాలు అర్హులకు చేర్చే బాధ్యత కలెక్టర్లదే..

అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేరాలి ప్రభుత్వ లక్ష్యలు నెరవేరేలా కలెక్టర్లు కృషి చేయాలి పథకాల ఫలితాలు అందేలా క్షేత్రస్థాయి చర్యలు కలెక్టర్లకు మంత్రులు పొంగులేటి, పొన్నం, అడ్లూరి ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ…

ఉపరాష్ట్ర రాజీనామాపై అనుమానాలు

` ధన్‌ఖడ్‌ అనూహ్య నిర్ణయంపై ఏవో లోతైన కారణాలుండొచ్చు: కాంగ్రెస్‌ ` కేంద్రం పూర్తి క్లారిటీ ఇవ్వాలి..ఆప్‌ డిమాండ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరికి తోచిన విధంగా…

పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

హైదరాబాద్‌ (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు విచారణ…

ఆ 12 మంది నిర్దోషులే..

` ముంబయి రైలు పేలుళ్లు కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ` అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనందున ధర్మాసనం నిర్ణయం ముంబయి(జనంసాక్షి):దాదాపు రెండు దశాబ్దాల క్రితం ముంబయిలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం…

గ్రీన్‌కార్డులకూ ఎసరు..

` పునరుద్ధరణలో తీవ్ర జాప్యంతో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో కార్డుహోల్డర్లు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ…