బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం
` రాజధాని ఢాకాలో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం.. ` ఘటనలో 19 మంది మృతి ` మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ` అన్ని విధాలుగా అండగా ఉంటాం.. ` సాయం చేసేందుకు సిద్ధం:…
` రాజధాని ఢాకాలో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం.. ` ఘటనలో 19 మంది మృతి ` మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ` అన్ని విధాలుగా అండగా ఉంటాం.. ` సాయం చేసేందుకు సిద్ధం:…
` నిమిషాల్లో పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం ` మైన సైనిక శక్తిని ప్రపంచం గుర్తించింది ` ఉగ్రవాదం,నక్సలిజం నుంచి విముక్తి ` అంతరిక్షంలో త్రివరణ పతాకం ఎగరేసిన శుభాంశు శుక్లా ` పార్లమెంట్ ముందు మీడియాతో ప్రధాని…
` లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’, ట్రంప్ వ్యవహారంతోపాటు పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు ` రాజ్యసభలో నలుగురు కొత్త సభ్యుల ప్రమాణం ` పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం…
` 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం.. దేశంలోనే ఒక రికార్డు ` అభివృద్ధి, సంక్షేమాలను జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర(జనంసాక్షి):రేషన్ కార్డు అంటేనే ఆహార…
` రానా,విజయ్ దేవరకొండ,ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీలకు నోటీసులు ` విచారణకు రావాలని ఆదేశం ` బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్(జనంసాక్షి): బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీలకు షాక్ ఇచ్చారు. ఈ…
` 101 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి ` సిపిఎ ఏర్పాటు, ఉద్యమాల్లో కీలక భూమిక ` భూస్వాములపై పోరాటంలో అలుపెరగని నేతగా గుర్తింపు తిరువనంతపురం(జనంసాక్షి):కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత నెల…
` మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది : హరీశ్ సిద్దిపేట(జనంసాక్షి):స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరగినా బిఆర్ఎస్దే విజయమని అన్నారు. కాంగ్రెస్…
` ఆదివాసీల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి): ఆదిలాబాద్ జిల్లాలో కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ కోసం ఇచ్చిన జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆదివాసీల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేయాలని…
` త్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తాం : మంత్రి పొన్నం హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ మహా నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఉన్న ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు దీటుగా నూతన బస్టాండ్‌ను నిర్మించాలని…
` చేతులెత్తేసిన భాజపా ` సాధ్యం కాదని తెలిసీ కాంగ్రెస్ బీసీ ఓట్ల రాజకీయం ` రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో ఎలా చేరుస్తారు? ` దానికి సుప్రీం కోర్టు ఒప్పుకోదు ` అంతా తెలిసినా కావాలనే రాజకీయాలు చేస్తున్నారు.…