పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ.. రాష్ట్ర…









