.ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయండి
` త్వరితగతిన భూసేకరణ చేయండి ` పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి -అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో పెండిరగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణ ను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర…










