Sunday, 8 November 2026

హైదరాబాద్

కాళేశ్వరంపై నివేదిక పూర్తి!

` ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించే అవకాశముంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 115 మందిని కమిషన్‌ ప్రశ్నించి,…

గ్రూప్‌-1పై ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్‌..

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పిటీషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పలువురు గ్రూప్‌-1 అభ్యర్థులు…

బ్రిక్స్‌ అనుకూల దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌

` 10 శాతం అదనపు టారిఫ్‌ విధిస్తామని హెచ్చరిక వాషింగ్టన్‌(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు…

ముఖ్యమంత్రి రేవంత్‌వి అన్నీ అబద్ధాలే..

` ఇటువంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలే ` ఆరు గ్యారెంటీలను మరచిన ప్రభుత్వం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): సీఎం రేవంత్‌ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మరోమారు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద…

పాక్‌ ఉగ్రవాద మద్దతుదారు

` భారత్‌ ఉగ్రవాద బాధిత దేశం ` రెండు దేశాలను ఒకే త్రాసులో తూకం వేయలేం ` బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి ` పహల్గాం ఉగ్ర దాడిని ఖండిరచిన బ్రిక్స్‌.. రియోడీజెనీరో(జనంసాక్షి):జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో…

రాష్ట్రాన్ని హరితవనం చేద్దాం

18కోట్ల మొక్కలు నాటుదాం.. ` ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ` వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 అసెంబ్లీ సీట్లు ` ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు నిలబడేలా కృషి.. ` కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

డిప్లొమా కోర్సు ఇంటర్‌కు సమానమే’ ` తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

డిప్లొమా కోర్సు ఇంటర్‌కు సమానమే’ ` తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థి ఇంటర్మీడియట్‌ అర్హత లేదంటూ డీఈడీ కోర్సు కౌన్సెలింగ్‌లో నిరాకరణ – డిప్లొమా కోర్సులు ఇంటర్మీడియట్‌కు సమానమేనని…

అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం

కొత్త పార్టీ ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించిన మస్క్‌ అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని వెల్లడి వాషింగ్టన్‌(జనంసాక్షి): వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు…

ప్రజాపాలనతో పేదల ఇళ్లు సాకారం

` ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఆత్మగౌరమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి ` కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం ` ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నిలబడతాం ` మా సంక్షేమ…

హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌అలర్ట్‌

` హెచ్చరిక జారీ చేసిన అధికారులు ` కొనసాగుతున్న వర్ష బీభత్సం ` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం ` 75కు చేరిన మృతులు ` ఒక్క రోజులోనే 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు సిమ్లా(జనంసాక్షి):హిమాచల్‌…