Monday, 9 November 2026

హైదరాబాద్

సచివాలయం చుట్టూ 163 సెక్షన్‌

రాష్ట్రమంతా ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్‌…

నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)

మెదక్ బ్యూరో అక్టోబర్ 28( జనం సాక్షి ): నిరుపేదలకు అండగా నిలుస్తూ ఆపద్బాంధవుడులా తనకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తున్న అప్పాజీపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మండల గౌడ సంఘం అధ్యక్షులు,…

ప్రముఖ వైద్యుడు బాపురెడ్డి కన్నుమూత

నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. వైద్యుడిగా సేవలందిస్తూనే తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ బాపు రెడ్డి…

39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను…

అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు

మహబూబ్‌నగర్‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితోవిచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దేవరకద్ర మండలం గుదిబండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్యను కాపురానికి…

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు.. – తహసీల్ ఆఫీస్ ముందు ధర్నా.. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా ప్రధాన…

విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే

సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ ప్రాజెక్ట్​ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ కానుంది.ఈ సెమీ హైస్పీడ్​ కారిడార్​ పూర్తయితే…

అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి

వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి సమీపంలో హృదయ విదారక విషాద సంఘటన చోటుచేసుకుంది.శుక్రవారం శాంతినగర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సుమారు యాభై కోతులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడి ఉన్నాయి. స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.. మృత్యువాత పడిన…

గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయికి చెందిన కనకరాజు…

చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ ఘటన చోటుచేసుకున్నది. కాపీయింగ్‌కు పాల్పడ్డ అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని డీబార్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ‘ఎకనామీ అండ్‌ డెవలప్‌మెంట్‌’ పేపర్‌ పరీక్షకు ఇబ్రహీపట్నంలోని సీవీఆర్‌ కాలేజీలో మహబూబ్‌నగర్‌…