టీచర్ల భర్తీలో అక్రమాలు
చర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని.. తమకు…










