పాలన చేతకాక పనికిమాలిన మాటలు
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని, తెలంగాణలో…










