అనూష కుటుంబానికి న్యాయం చేయాలి
మిర్యాలగూడ,అక్టోబర్ 07 (జనంసాక్షి):మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతివేములపల్లిమండలంలక్ష్మీదేవిగూడెంరావువారిగూడెంగ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పి.అనూషఈనెల5నప్రమాదవాశాత్తునాగార్జునసాగర్ఎడమకాలువలోపడిమృతిచెందింది.మృతురాలికుటుంబానికిన్యాయంచేయాలనిఏఐటియుసి,సిఐటియు,ఆధ్వర్యంలోసోమవారంమిర్యాలగూడ సబ్ కలెక్టర్,కువినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగాఏఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూరావువారిగూడెం అంగన్వాడీటీచర్ గాపనిచేస్తు న్న అనూష కు కామేపల్లి అంగ న్వాడిసెంటర్అదనపుబాధ్యతలునిర్వహిస్తూతిరిగివస్తున్నసమయంలోప్రమాదవశాత్తునాగార్జునసాగర్ఎడమకాలులోపడిమృతిచెందిందన్నారు.మృతురాలికిఒకకుమారుడుఒకకుమార్తెఉన్నారని,రావువారిగూడెం అంగన్వాడి సెంటర్లో టీచర్ గావిధులునిర్వహిస్తున్నఅనూష…










