నువ్వు లేక నేను లేను’ అంటూ భార్య చెంతకు వెళ్లిపోయిన భర్త
రాజోలి, అక్టోబర్ 02 (జనంసాక్షి) : గత నెల సెప్టెంబర్ 6వ తేదీన భార్య పురుగుల మందు తాగి చనిపోగా..ఆమే లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజోలి ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన…










