ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
అమానవీయంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతలుపేదల ప్రాణాల మీదకు తెచ్చింది. సమయం, సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురుచేస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలటమట్టం అవుతుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై…










