Monday, 9 November 2026

హైదరాబాద్

బెంగాల్‌ హత్యాచారం ఘటన.. కేసు సవాల్‌గా మారింది

` ఆధారాలు చెరిపివేయడం వల్ల దర్యాప్తుపై ప్రభావం: సీబీఐ ` వైద్యురాలి తల్లిదండ్రులకు లంచం ఆరోపణలు ` తోసిపుచ్చిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసిన ఘోర హత్యాచార ఘటన జరిగి సరిగ్గా నెల…

రాష్ట్రంలో మిషన్‌మోడ్‌లో రైల్వేరంగం అభివృద్ధి 

` సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకారమందించండి ` సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి లేఖ.. హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చర్లపల్లి రైల్వే…

మంకీపాక్స్‌ డేంజర్‌బెల్స్‌

` భారత్‌లో తొలికేసు నిర్ధారణ ` క్లేడ్‌`2 రకంగా గుర్తింపు ` ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ` అనుమానితులకు పరీక్షలు చేయండి ` కాంటాక్టులను గుర్తించండి ` కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూచన న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌లో మంకీపాక్స్‌ కేసు…

త్వరలో ట్రిలియనీర్‌గా అదానీ 

` 2028లో ఘనత అందుకోనున్న భారత కుబేరుడు ` అందరకన్నా ముందు మస్కే.. దిల్లీ(జనంసాక్షి): ప్రపంచంలో ఎంతోమంది కుబేరులు ఉన్నా అందరూ ప్రస్తుతానికి బిలియనీర్లే తప్ప.. వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ ట్రిలియనీర్‌ (కనీసం ఒక ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు)…

తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష

` నిధుల విభజనలో కొలమానాలు మారాలి ` 16వ ఆర్థిక సంఘం ముందు హరీశ్‌  వాదనలు హైదరాబాద్‌(జనంసాక్షి): తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగు తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్టాల్రకు నిధుల…

పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చండి

` స్పీకర్‌కు హైకోర్టు హుకుం ` స్వాగతించిన పాలక, ప్రతిపక్షపార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో…

భాజపా కార్యాలయమే నిందితుల తొలి లక్ష్యం

` రామేశ్వరం కేఫ్‌లో ఘటనలో ఎన్‌ఐఏ తొలి ఛార్జిషీట్‌ దిల్లీ(జనంసాక్షి): బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నలుగురిని నిందితులుగా పేర్కొన్న ఎన్‌ఐఏ.. ఈ ముష్కరుల తొలి టార్గెట్‌ బెంగళూరులోని…

మూడు శాసనసభ ఆర్థిక కమిటీలకు ఛైర్మన్ల నియామకం

పీఏసీ ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ హైదరాబాద్‌(జనంసాక్షి):2024`25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర శాసనసభ మొత్తం మూడు ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పబ్లిక్‌ అకౌంట్స్‌…

వరదల్లోఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు

` నష్టపోయిన వారికి రూ.16500 ` రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం ` వరద నష్టంపై అంచనా వేయనున్న అధికారులు ` మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇంటితో పాటు రూ. 5 లక్షలు ` ముంపునకు గురైన…

నేతన్నలకు శుభవార్త.. రూ.30కోట్ల రుణమాఫీ

` తెలంగాణ విద్యార్థులకు హ్యాండ్లూమ్‌ కోర్సులు ` విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా వెసలుబాటు ` ఇన్‌స్టిట్యూట్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు ` నాంపల్లిలో ఐఐహెచ్‌టీని వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ విద్యార్థులకు హ్యాండ్లూమ్‌ కోర్సులు అందుబాటులోకి…