వినాయక పూజలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ బ్యూరో,సెప్టెంబర్ 8, (జనం సాక్షి) నల్లగొండ పట్టణంలో పలు వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు.వార్డుల్లో 40 వార్డు సావర్కర్ నగర్,28 వార్డ్-హునుమాన్ నగర్,47 వార్డ్-బోయవాడ,విద్యానగర్,నల్లగొండలో ఏర్పాటు చేసిన పలు వినాయక…










