బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు..
భువనగిరి (జనం సాక్షి);- భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ తోనే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరుగుతుందని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు శెట్టి బాలయ్య కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్…










