Wednesday, 11 November 2026

హైదరాబాద్

బీఆర్‌ఎస్‌లోకి రండి

` పొన్నాలకు కేటీఆర్‌ ఆహ్వానం ` నేడు సీఎంను కలిసే అవకాశం ` పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ` రేవంత్‌రెడ్డి కూడా ఎన్నో పార్టీలు మారారు ` మండిపడ్డ మంత్రి కేటీఆర్‌ ` రేవంత్‌ తీరుతో కాంగ్రెస్‌…

హమాస్‌ కీలక కమాండర్‌ హతం

డ్రోన్‌ దాడిలో చంపేశాం : ఐడీఎఫ్‌ గాజా భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్‌ సైన్యం పౌరులు వీడివెళ్లాలంటూ ఆదేశాలివ్వడంపై ఐరాస అభ్యంతరం గాజా, అక్టోబర్‌14 (జనంసాక్షి) గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్‌ ఉగ్రసంస్థ కమాండర్‌ని…

ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య

లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్‌ నిఘా విభాగం మోసాద్‌ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి గాజాపై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక పాలస్తీనాపై…

చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదు..’ : వైద్యులు

రాజమహేందవ్రరం : కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదికను బయటపెట్టారు. ఇప్పటివరకు జైలు అధికారులు, ప్రభుత్వ…

పొన్నాలకు బీఆర్ఎస్ లో సముచిత స్థానం..!!

హైద‌రాబాద్ : పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాల‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈరోజు మ‌ధ్యాహ్నం పొన్నాల‌ ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, శానంపూడి…

ఘాజ’లో జర్నలిస్టుల గోస!

‘ఘాజ’ లో జర్నలిస్టులు గోస పడుతున్నారు. పదుల సంఖ్యలో అక్కడ జనంలో మాదిరే ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి.ఇజ్రాయిల్ దాడి, వరుస బాంబుల వర్షం కారణంగా పాలస్థినా లోని ‘ఘాజ’ సగం…

జిల్లా కార్యదర్శికి సన్మానం

జిల్లా కార్యదర్శికి సన్మానం జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 14 : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా ఇటీవల నూతనంగా నియమితులైన రొంపికుంట గ్రామానికి చెందిన కోల నరస గౌడ్ ను శనివారం కమాన్పూర్ మండల కాంగ్రెస్…

శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్14 : రాబోయే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రెటరీ దుదిల్ల శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు…

అత్యంత మైమాన్వితురాలు కట్ట మైసమ్మ తల్లి.

అత్యంత మైమాన్వితురాలు కట్ట మైసమ్మ తల్లి. తాండూరు అక్టోబర్ 14(జనంసాక్షి).అత్యంత మైమాన్వితురాలు కట్టమైసమ్మ తల్లి అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్య్తా విట్టల్ నాయక్ అన్నారు. శనివారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ లో కొలువువైన శ్రీ కట్ట…

సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటాలు ప్రకటించాలి. – బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, వేతనాలు తదితర చట్టబద్ధ హామీలపై ప్రకటన చేయాలి

సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటాలు ప్రకటించాలి. – బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, వేతనాలు తదితర చట్టబద్ధ హామీలపై ప్రకటన చేయాలి బెల్లంపల్లి, అక్టోబర్ 14, (జనంసాక్షి ) సింగరేణిలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్…