Wednesday, 11 November 2026

హైదరాబాద్

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏదీ?

` ఇది పాలమూరు ప్రజలను వంచించడమే ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ పాలమూరు పర్యటనలో కృష్ణాజలాలలో తెలంగాణ వాటాపై ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌…

కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..

రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్‌ ` ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. ` జాతీయ స్థాయిలో అధికార…

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను…

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను…

బాల్క సుమన్‌ కాబోయే మంత్రి..!!

అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్‌ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్‌ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

పసుపు బోర్డుకు మోడీ పచ్చజెండా

మహబూబ్ నగర్ : ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన మోడీ .. కరోనా తర్వాత పసుపుకు భారీ డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం,…

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

` అక్టోబర్‌ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును మరో వారం పొడిగించింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు…

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌

` కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్న హావిూని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ రెండో సమావేశం…

కళతప్పిన ‘కాషాయం’

` బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు ఎదుట బలహీనపడ్డ భాజాపా ` సమీపంలోనే ఎన్నికలు.. సింగిల్‌ డిజిట్‌కే అవకాశాలు! ` తెలంగాణకు జాతీయ అగ్రనేతలొస్తున్నా కనిపించని జోష్‌ ` అసెంబ్లీ ఎన్నికల పంథాపై ఇప్పటికీ కమలనాథుల మల్లగుల్లాలు ` సర్వశక్తులు…

సర్వీస్ ఓటర్ల జాబితా ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలను మండలాల వారిగా తెలపాలి.

-గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 జనం సాక్షి. జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వీస్ ఓటర్ల జాబితా మరియు ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలు అన్ని మండలాల…