మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక
మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక ధర్మపురి ( జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన ధర్మపురి మహాత్మ జ్యోతి భాపులే డిగ్రీ విద్యార్థులు ఇటీవల…










