అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఉండు..లేదంటే పార్టీని వీడు..!
– కబ్జాకోరు నారాయణరెడ్డికి టికెట్ అడిగే సీనెక్కడిది – కబ్జా చేసిన భూములు కాపాడుకునేందుకు బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు కుట్రలా? – ఉద్యమకారులం తిరుగబడితే కాటారంలో ఉండవు – నారాయణరెడ్డికి ఉద్యమకారుల హెచ్చరిక జనం సాక్షి మంథని :కాంగ్రెస్…










