Friday, 13 November 2026

హైదరాబాద్

తెలంగాణలో మరో కొత్త మండలం.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో సోనాలా మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. పది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోనాలా మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు…

ఈనెల 10న ఇల్లందులో జరుగు సదస్సును జయప్రదం చేయండి * ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి ): ఈ నెల 10న సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఇల్లందులో జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పిలుపునిచ్చారు. సింగరేణి…

రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా ఆవుల రమేష్

వనపర్తి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత ఆవుల రమేష్ నియమితులయ్యారు. అథారిటీ చైర్మన్ గా కలెక్టర్, కార్యదర్శిగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ (DTO), సభ్యులుగా ఆవుల రమేష్ ఈ…

రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు హైదరాబాద్‌లో అప్రమత్తం అయిన జిహెచ్‌ఎంసి హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(  జనం సాక్షి  ): అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖతెలిపింది.  నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న…

ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారము అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.సోమవారం జిల్లా నూతన…

వేములవాడలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్‌4  జనం సాక్షి   : వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా వారు…

నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకం ప్రెస్‌ క్లబ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన హాజరైన..జెడ్పీచైర్మన్‌ బడే నాగజ్యోతి,ఐటీడీఏ పీఓ అంకిత్‌

ఏటూరునాగార(జనంసాక్షి)సెప్టెంబర్04. నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకమని జెడ్పీ చైర్మన్‌ బడే నాగజ్యోతి, ఐటీడీఏ పీఓ అంకిత్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఏటూరునాగారం ప్రెస్‌ క్లబ్‌ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బడే నాగజ్యోతి, పీఓ…

తత్వం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే

భారతీయ తత్వాం అత్యున్నతమైన సంపద విదేశీ తత్వవేత్తను మెప్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌4  జనం సాక్షి : భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, మెప్పించి న ధీశాలి దివంతగ రాష్ట్రపతి సర్వేపల్లి ఆధాకృష్ణన్‌. అతను పాశ్చాత్య తత్వవేత్తలు…

నిరంకుశ పాలనకు ఇక చరమగగీతం

దేవంలో మోడీ,రాష్ట్రంలో కెసిఆర్‌ పాలనకు చెల్లు జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం పిసిసి రేవంత్‌ అభిప్రాయం హైదరాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి  : కేంద్రం వల్ల గత కొన్నిరోజులుగా ఎటు చూసినా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్రంలోని…

కార్పోరేట్‌కు దీటుగా విద్యారంగం వృద్ది చెందాలి

నిధులు వెచ్చించి స్కూళ్లను బలోపేతంచేయాలి టీచర్ల రిక్రూట్‌మెంట్‌తో పరిపుష్టం చేయాలి అమరావతి,సెప్టెంబర్‌4  జనం సాక్షి  : ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు దీటుగా మారుస్తామని, పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి వేస్తామని ప్రకటించింది. సూచనల కోసం ఒక నిపుణుల…