Friday, 13 November 2026

హైదరాబాద్

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా — జిల్లా ఎస్పీ చంద్రమోహన్

మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లు – ఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం – క్యూఆర్ కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు మహబూబాబాద్, క్రైమ్ (…

డార్క్‌ సర్కిల్స్‌ మాయం అవుతాయా ?

కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిద్ర సరిగ్గా లేకపోయినా, లేట్‌ నైట్‌ నిద్రపోవడం, కళ్లజోడు పెట్టుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ…

సాంకేతిక కారణాలతో తరచుగా పలు రైళ్ల రద్దు చేస్తున్నారు

కాజీపేట బలార్షా సెక్షన్ లో మూడవ రైల్వే లైను దాదాపు పూర్తి కావస్తున్నది. ఈ లైను తో ఈ మార్గంలో రైళ్లు ఆలస్యం లేకుండా వేగంతో, అదనపు ప్యాసింజర్ రైళ్లు మరియు కొన్ని అదనపు హాల్ట్ లతో ప్రయాణం…

రాష్ట్రంలో రాక్షసపాలన

వైసిపికి బుద్ది చెప్పడం ఖాయమన్న జివి గుంటూరు,సెప్టెంబర్‌1 జనం సాక్షి   ªూష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు తలపెట్టిన యువగళం పాదయాత్ర రెండు వందల…

ఖరీఫ్‌ ఆశల గల్లంతుతో రైతుల్లో ఆందోళన

వర్షాభావంతో దిక్కు తోచని స్థితిలో రైతాంగం ఒంగోలు,సెప్టెంబర్‌1 జనం సాక్షి     ఖరీఫ్‌పై ఆశలు గల్లంతయినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపున రబీ కూడా రానే వస్తోంది. వర్షాలు పడితే తప్ప రబీలోనూ పంటలపై ఆశలు కనిపించడం లేదు. జిల్లాలో…

జనగామలో చెల్లని కాసుగా పొన్నాల

కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాదన్న ప్రచారం ముమ్మరం ప్రచారంలో దూసుకుపోతున్న కొమ్మూరి ప్రతాప  రెడ్డి మరోమారు బిసి కార్డు ప్రయోగించిన లక్ష్మయ్య జనగామ,సెప్టెంబర్‌1 జనం సాక్షి :  మాజీ పిసిసి అధ్యోఉడు, మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో ఒకరైన పొన్నాల…

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూఢల్లీి,సెప్టెంబర్‌1 జనం సాక్షి  : జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం…

తెలంగాణ మతసామరస్యానికి ప్రతీకగా దేశానికి మోడల్

కరీంనగర్  జనం సాక్షి విభిన్నకులాలు విభిన్న మతాల భిన్నజాతుల సమాహారమైన విశాల భారతదేశాన్ని కులమతాల పేరున విభజన చేసి గద్దెన్నెక్కాలని చూసేవారిని తిప్పికొట్టవలసిన బాధ్యత పౌరసమాజంపైననే ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా.బండా ప్రకాశ్ అన్నారు.…

పద్మశాలి సంక్షేమ ట్రస్టుకు “అధ్యక్షుడు” లేడు.

కోశాధికారే కొనసాగింపు. చైర్మన్ ఎన్నిక చేయకపోవడంపై సభ్యుల ఆగ్రహం. ఆస్తుల కొనుగోలు పై విమర్శలు. విమర్శల పాలవుతున్న గౌరవ వేతనం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1. (జనంసాక్షి). సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు జాతీయ స్థాయిలో పలువురిని…

తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌

రాష్ట్రంలో పాలన చేతగాక విమర్శలా: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి : : తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌ అని బిజెపి ఎంపి డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారనిలక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు…