Friday, 13 November 2026

హైదరాబాద్

ఓటు హక్కు పై అవగాహన కల్పించిన విద్యార్థులు

జనంసాక్షి, కమాన్ పూర్ : మంథని జెఎన్టీయు ఇంజ నీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో గత ఐదు రోజులుగా ప్రత్యేక శిభిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓటు నమోదు,…

సఫాయి కార్మికుల కడుపు నింపే విధానం కావాలి

సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీ ఆవరణలో మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్…

మచిలీపట్నం నుండి మంత్రాలయం వరకు వెళ్ళు రైలు కు స్వాగతం పలికిన గద్వాల బిజెపి నాయకులు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 1 (జనం సాక్షి); మచిలీపట్నం నుండి మంత్రాలయం వరకు వెళ్ళు రైలు మొట్టమొదటిసారిగా గద్వాల రైల్వే స్టేషన్ కు వచ్చిన సందర్భంగా శుక్రవారం స్వాగతం పలికి అనంతరం రైల్వే బోగికి పూజా కార్యక్రమం పాల్గొని…

అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలి – మంథనిలో కాంగ్రెస్ నాయకుల ధర్నా, ఆర్డీవోకు

వినతిపత్రం సమర్పణ జనంసాక్షి, మంథని : అర్హులైన నిరుపేదలకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వినతిపత్రం…

సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రైతు వేదిక నాగారం గ్రామంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి అజ్మీర సురేష్, కృషి విజ్ఞాన కేంద్రం మృతిక శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి రైతు…

పేద వర్గాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం

జనం సాక్షి , కమాన్ పూర్: పేద వర్గాలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన…

ఇంటింటికి సిపిఐ పాదయాత్ర.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 1, (జనంసాక్షి ) సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికి సిపిఐ పాదయాత్ర శుక్రవారం నాటికీ 51 రోజులకు చేరుకుంది. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ…

కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా మాదిరి ఏరియర్స్ ఇవ్వాలి.

– టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్. బెల్లంపల్లి, సెప్టెంబర్ 1, (జనంసాక్షి ) సింగరేణిలో కూడా కాంట్రాక్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా ఏరియర్స్ ఇవ్వాలని టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరాం సింగ్ అన్నారు. శుక్రవారం…

ఏరియా హాస్పిటల్ లో డాక్టర్ల కొరతను తీర్చాలి

23 నెలల ఏరియర్స్ ని వెంటనే ప్రకటించాలి -ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఎండి అక్బర్ అలీ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మందమర్రి ఏరియా ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ లో ద్వార సమావేశం శుక్రవారం…

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి పాలభిషేకం

పట్టణ ఉపాధ్యక్షుడు జిట్టా మల్లారెడ్డి భువనగిరి టౌన్ (జనం సాక్షి ):– స్థానిక బొమ్మయిపల్లి 11వా వార్డ్ టీచర్ కాలనీ లో జిట్టా మల్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి…