ఎక్కడా లేని విదంగా ఎక్స్‌గ్రేషియా ఇప్పించిన చరిత్ర నాదే
అక్కెపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జనంసాక్షి, మంథని : నాయకుడు సూక్ష్మంగా ఆలోచన చేసి పరిశీలన చేస్తే ఏదైనా చేయవచ్చని బీఆర్‌ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి,…










