Friday, 13 November 2026

హైదరాబాద్

బాల్క సుమన్ భ్రమను, భయాన్ని వీడి ధైర్యం తో మాట్లాడాలి.

మేచురిటీ లేక ఓటమి భయముతో తమ్ముడు బాల్క సుమన్ మాటలు…. చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్…………………………………………… నిన్న శనివారం జర్గిన ప్రజా ఆశీర్వాద ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ లోనీ ఎమ్మెల్యే అభ్యర్థులు నా…

ప్రజల్లో మమేకమై ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింతా ప్రభాకర్

– టి పి టి యు నాయకులు సంగారెడ్డి బ్యూరో  , జనం సాక్షి ,  ఆగస్టు 27  :::::ప్రజల్లో మమేకమై ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింతా ప్రభాకర్  టి పి టి యు నాయకులు…

ఓటర్ జాబితా రూపకల్పన ప్రక్రియను పక్కగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు ఆదివారం.వికారాబాద్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ శిబిరాల కేంద్రాలను…

ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా

మాస్కో(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కాదని, రెండు నెలల క్రితం వాగ్నర్‌ గ్రూప్‌ చేసిన…

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..

దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఈ మేరకు కేంద్ర…

తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు..

` హర్షం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ (అఓ ఐఅఖీ) హర్షం వ్యక్తంచేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి…

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి

` చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభలొ ఖర్గే ` దళిత గిరిజనులకు పెద్దపీట.. ` ఎస్సీలకు 18శాతం,ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ` రాష్ట్రంలో కొత్తగా 5 ఐటిడిఎలు ఏర్పాటు ` అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సి, ఎస్టి…

తెలంగాణలో కోకాకోలా మరిన్ని పెట్టుబడులు..

` సిద్ధిపేట ప్లాంట్‌కు అదనంగా రూ.647 కోట్లు ` కరీంనగర్‌ లేదా వరంగల్‌లో రెండో తయారీ కేంద్రం ` ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్‌ మేక్‌ ` అన్ని రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడుల…

సందేశాత్మక చిత్రాలు అవార్డులకు నోచుకోవా?

` జై భీమ్‌ విస్మరించడంపై మండిపడుతున్న నెటిజన్లు ` అభాసు పాలవుతున్న అవార్డుల పర్వం ` న్యాయం చూపే సినిమాను వదిలేసి దోపిడీ చూపిన సినిమాకు అవార్డులా.. ` సోషల్‌ విూడియాలో దుమారం. హైదరాబాద్‌(జనంసాక్షి):జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రాల ఎంపిక…

ఖిలా వరంగల్ సబ్ రిజిస్టార్ గా కార్తీక్ బాధ్యతల స్వీకరణ

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 26 (జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఖిలా వరంగల్ సబ్ రిజిస్టార్ గా అజ్మీర కార్తీక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నర్సంపేట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు నుండి కిలా వరంగల్ సబ్…