బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి సంజయ్ అన్న ఆశీర్వాద సభ బైక్ ర్యాలీ .
మల్లాపూర్ ఆగస్టు 23(జనం సాక్షి) మండలంలోని ఆయా గ్రామాల నుండి సంజయ్ అన్న ఆశీర్వాద సభ బైక్ ర్యాలీ లో బాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమితులై మొదటి సారి నియోజకవర్గానికి విచ్చేస్తున్న నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్…










