Saturday, 14 November 2026

హైదరాబాద్

కౌన్సెలింగ్ మరియు ట్రైనింగ్ అంశాలపై డాక్టరేట్ సాధించిన భాను శిరీష

భాను శిరీష గారు చేస్తున్న సమాజ సేవలు మరియు ఆధ్యాత్మిక సేవలు ఎంతో ప్రశంసనీయం. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సినేషన్, కరోనా సోకిన కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ,ఎంతో మందికి బ్లడ్ ,ఆక్సిజన్, మెడికల్ సంబంధించిన అవసరాలను తీర్చారు.…

మణిపూర్ అకృత్యాలపై జరిగే నిరసన సభను విజయవంతం చేయండి-మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రాగుల రాములు.

  రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 23. (జనంసాక్షి). బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ మణిపూర్ హర్యానాలో చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఈనెల 25న సిరిసిల్లలో జరిగే సభను విజయవంతం చేయాల్సిందిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రాగుల…

ఎమ్మెల్యే హరిప్రియను కలిసిన వై జంక్షన్, టోల్గేట్ బాధితులు-అండగా ఉండి ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి

టేకులపల్లి, ఆగస్టు 23 (జనం సాక్షి): నేషనల్ హైవే నిర్మాణంలో టేకులపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ బాధితులు, సులానగర్ గ్రామానికి చెందిన టోల్గేట్ బాధితులు బుధవారం టేకులపల్లి లోని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయకును కలిసి…

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా…

చొప్పదండి MLA క్యాంప్ ముట్టడించిన బీజేపీ నాయకులు

  చొప్పదండి ,ఆగస్టు 23 (జనం సాక్షి) :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో అమలు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పెరుక…

పుట్ట మధు కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు

కమాన్ పూర్, జనం సాక్షి : టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంథని బిఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం హైదరాబాద్ నుంచి మంథని నియోజక వర్గానికి వస్తున్న…

పద్మశాలి శంఖారావం గోడపత్రిక ఆవిష్కరణ

టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి ): సెప్టెంబర్ 3న హైదరాబాదులోని సరూర్ నగర్ కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పద్మశాలి శంఖారావాన్ని విజయవంతం చేయాలని…

ఇల్లందు ఏరియా లో పర్యటించిన డైరెక్టర్(పిపి)

టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి ): సింగరేణి సంస్థ డైరెక్టర్(ప్రాజెక్ట్ & ప్లానింగ్) జి.వెంకటేశ్వర రెడ్డి బుధవారం ఇల్లందు ఏరియా లోని జె.కె, కోయగూడెం ఉపరితలగనులలో పర్యటించారు. ఈ సందర్బంగా వారు ఓసి పని స్థలాలను సందర్శించి…

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులనుబుధవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ నిరుపేదలైన టేకులపల్లి కి చెందిన డి దాస్లి కి…

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోరే మొండయ్య గుండె పోటుతో మృతి చెందగా బుధవారం వారి పార్థివదేహానికి మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు నివాళులర్పించి వారి…