వాట్సాప్ చాట్ లపై సంపూర్ణ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
విలేకరుల సమావేశంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ మంథని, జనంసాక్షి : తనకు సోషల్ మీడియా వాట్సప్ ద్వారా వచ్చిన సమాచారం మీద సంపూర్ణ విచారణ జరిపి సదరు వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు…










