బిఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు..
ధర్మపురి (జనం సాక్షి )పెద్దపల్లి ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామ నుంచి ధర్మారం మండల వైస్ ప్రెసిడెంట్ బద్దం వెంకట్ రెడ్డి, మరియు దుడ్డెల హరీష్ ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉప్పల తిరుపతి (RMP),…










