నూతన రేషన్ కార్డులు ఇవ్వాలి, పాత రేషన్ కార్డులలో పిల్లల పేర్లు చేర్చాలి – గోద రాహుల్ గౌడ్.
భువనగిరి టౌన్ (జనంసాక్షి):– టిపిసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గోద రాహుల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్…









