నిండుకుండలా పాకాల చెరువు
వరి పంటలకు సాగునీరు కరువు.. ఖానాపురం ఏప్రిల్ 3 (జనం సాక్షి):ఖానాపురం మండలం కొత్తూరు గ్రామం తుంగబంధం ఆయకట్టు అన్నదాతలకు పాకాల సాగునీరు అందకపోవడంతో వరి పండిస్తున్న రైతులు విలవిలలాడుతున్నారు. సమీపంలోనే పాకాల సరస్సు ఉన్నప్పటికీ ఆయకట్టు రైతుల…










