Sunday, 29 November 2026

హైదరాబాద్

ముంబయిలో మరో బుకీ అరెస్టు

ముంబయి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముంబయి విమానాశ్రమంలో మరో బుకీని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బుకీ కేశూపుణె యూరఫ్‌ పారిపోతుండగా అరెస్టు చేసినట్లు … ఇతనికి దావుద్‌ గ్యాంగ్‌…

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

ఎడ్‌సెట్‌కు ‘ద్వారకామయి’ కోడ్‌ విడుదల

విశాఖ, (జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జరగనున్న ఎడ్‌సెట్‌ పరీక్షకు ‘ద్వారకామయి’ కోడ్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌ కోసం రాష్ట్రంలో 42 నగరాల్లో 287 సెంటర్లు ఏర్పాటు చేశారు. లక్షా 47 వేల 865 మంది…

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

ముంబయిలో మరో బుకీని అరెస్టుచేసిన పోలీసులు

ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముంబయి విమానాశ్రయంలో మరో బుకీని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బుకీ కేశూపుణె యూరప్‌ పారిపోతుండగా అరెస్టు చేసినట్లు ఇతనికి దావూద్‌ గ్యాంగ్‌ బెట్టింగ్‌…

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ అచార్య, మన్మోహన్‌సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంపీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.

సోంపేట కాల్పుల ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,( జనంసాక్షి): సోంపేట కాల్పుల ఘటనపై విచారణను రాష్ట్ర హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

భద్రాచలంలో హనుమాన్‌ భక్తులకు నిలువు దోపిడీ

భద్రాచలం, ఖమ్మం : హనుమాన్‌ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా… అలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కల్యాణకట్ట వద్ద భక్తుల నుంచి రూ. 10కి బదులు రూ. 50 వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు…

సీబీఐకోర్టులో హాజరైన జగన్‌ కేసు నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు…