Sunday, 29 November 2026

హైదరాబాద్

తేనెటీగల దాడికి గురైన ఉపాధి హామీ కూలీలు

గన్నవరం : తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం జి. పెదపూడి లంకలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి ఏపీవో…

ఆ లేఖకు కట్టుబడి ఉన్నాం: మోత్కుపల్లి నరసింహులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గతంలో తాము తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చెప్పారు. 12 ఏళ్లుగా కేసీఆరÊ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోట్లు, ఓట్లు, సీట్లు కోసమే కేసీఆర్‌…

నేడు యూపీఏ సమన్వయ సంఘం భేటీ

న్యూఢల్లీి : యూపీఏ సమన్వయ సంఘం సమావేశం  ఈ సాయంత్రం ప్రధాని నివాసంలో జరగనుంది. ఈ భేటీలో అహార భద్రత బిల్లు, జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన, ఛత్తీస్‌గఢ్‌ దాడి తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు.

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే అప్పటి నుంచి కృష్ణను…

సోనియా, రాహుల్‌ను కేసీఆర్‌ ఎందుకు విమర్శించడం లేదు

`తెదేపా నేత ఎర్రబెల్లి హైదరాబాద్‌ :తెలంగాణ వనరులను కాంగ్రెస్‌ నాయకులు దోచుకుంటుంటే తెరాస అధినేత కేసీఆర్‌ ఏం చేశారని తెదేపా నేత ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో అయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. సకల జనుల సమ్మె…

పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని కొత్తగూడెంకు మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిరది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టుకు గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో…

ధోనిపై అనంతపురంలో కేసు నమోదు

అనంతపురం, (జనంసాక్షి:) టీమిండియా కెప్టెన్‌ ధోనిపై అనంతపురం కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలైంది. ఓ వారపత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యతంరం వ్యక్తం చేస్తూ వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ శ్యాంసుందర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు…

హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

హైదరాబాద్‌ : భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయనకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం నిజాం కళాశాలలో జరిగే బహిరంగ సభకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు.

చేప మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించాల్సిన

అవసరం లేదు `లోకాయుక్త హైదరాబాద్‌ : చేప ముందు పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై లోకాయుక్త స్పందించింది. ప్రైవేటు వ్యక్తులు చేప మందు పంపిణీ చేస్తే ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదని లోకాయుక్త స్పష్టం చేసింది. మంగళవారం…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,400,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,500గా ఉంది. కిలో వెండి ధర రూ.…