కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
హైదరాబాద్ : కూకట్పల్లిలోని ఎల్లమ్మ చెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బంది ఈ ఉదయం చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
హైదరాబాద్ : కూకట్పల్లిలోని ఎల్లమ్మ చెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బంది ఈ ఉదయం చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
రాపూరు గ్రామీణం : నెల్లూరు జిల్లా రాపూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని గోనుపల్లి బీబ్ వద్ద రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 15 లక్షల విలువ చేసే 54 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం…
మెదక్ జిల్లా : దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్కు చెందిన దినేష్ (25), అతని భార్య బేబీ (20) గత మూడు నెలలుగా నర్సాపూర్లోని శ్రీరాంసాగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.…
హైదరాబాద్ :నేడు రాష్ట్రవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రాష్ట్రంలోని హైదరాబాద్ , విశాకపట్నం, విజయవాడ, వరంగల్ , నెల్లూరు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన కుంబాల వూశయ్య (50)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కామారెడ్డి పోలీసులు ఈ…
చెన్నై : బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం నేడు చెన్నైలో జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్ రాజీనామా అంశంపైనే ప్రధానంగా కమిటీ చర్చించనుంది. వచ్చే శనివారం నిర్వహించాలనుకున్న ఈ సమావేశాన్ని తాజా ఘటనల నేపథ్యంలో ఆదివారమే నిర్వహించాలని…
చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను వైరా సీఐ మోహన్రాజా పట్టుకున్నారు. మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక…
ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 3న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ…
నెల్లూరు జిల్లా : ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ దుకాణం నుంచి బియ్యాన్ని తరలిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్(జనంసాక్షి:) సీమాంధ్ర దురహంకారంతో ప్రవర్తిస్తున్న సీఎం కిరణ్కుమార్రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఎల్బీనగర్లో కృష్ణ జలాల ఫేజ్`3 పనుల శంకుస్థాపన సభలో సీఎం ప్రసంగాన్ని తెలంగాణ వాటర్ వర్క్స్ కార్మికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావును పిలవకపోవడంపై ఆందోళన…