Sunday, 29 November 2026

హైదరాబాద్

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణగ్రతలు

విశాఖ : రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురుస్తున్నప్పటికీ… తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రామగుండం, హన్మకొండల్లో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు…

3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం

న్యూఢల్లీ,(జనంసాక్షి): ఈ నెల 3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. యూపీఏ సమన్వయ కమిటీ  సమావేశంలో ఆహార భద్రత బిల్లు చట్టబద్దతపై చర్చించనున్నారు. ఆహార భద్రత బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని…

వేశ్య పాత్రలో అర్చన

హైదరాబాద్‌ : సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో నటిస్తున్నారు. శివాజీ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకత్వం…

వేములవాడలో విరిగిన ధ్వజస్తంభం

వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వేములవాడలో వీచిన  భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం దీన్ని ప్రతిష్టించారు. ఏడాది…

ఇన్ఫోసిస్‌ సవాళ్లు ఎదుర్కొంటోంది: నారాయణమూర్తి

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ సవాళ్లు ఎదుర్కొంటోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమితులైన నారాయణమూర్తి అన్నారు. కంపెనీ అభివృద్ధికి తన సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. 2011లో ఇన్ఫోసిస్‌ బోర్డు నుంచి తప్పుకున్న తనకు మళ్లీ పిలుపు రావడం అనూహ్యమని…

తెలంగాణపై టీడీపీకీ స్పష్టత ఉంది: ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):  తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుపై ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందర్‌ చేసిన ఆరోపణలను ఆ పార్టీ…

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం

ఢల్లీి : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరుగుతున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు , ఆహార భద్రత బిల్లుపై సమావేశంలో…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ధర్మారం : మండలంలోని బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్‌ `రాయపట్నం రాష్ట్ర రహదారిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుంజే కొండాలు (27), పెదవేగి మండలం…

ఆహార భద్రత బిల్లుపై కోర్‌కమిటీలో చర్చ

న్యూఢల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ప్రధానంగా ఆహార భద్రత బిల్లు చట్టబద్ధమైన చర్చించింది. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి ఆహార భద్రతా బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది.  ఒకవేళ పార్టీలు సహకరించకపోతే ఆర్డినెన్స్‌…

కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో అక్కడక్కడ వర్షాలు…