పాఠశాల బస్సు, లారీ ఢీ.. ఇద్దరి మృతి
మహబూబ్నగర్ : మక్తల్ మండలం బొందల్కుంట స్టేజీ సమీపంలో ఈ ఉదయం పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులోని ఓ విద్యార్థి, లారీ డ్రైవర్ మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప…
మహబూబ్నగర్ : మక్తల్ మండలం బొందల్కుంట స్టేజీ సమీపంలో ఈ ఉదయం పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులోని ఓ విద్యార్థి, లారీ డ్రైవర్ మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప…
న్యూఢల్లీి : రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయి, పుణెలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. షిరిడీ సాయిబాబాను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.
ఖమ్మం జిల్లా : కేటీపీఎస్ ఆరో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు కేటీపీఎస్ అధికారులు తెలిపారు.
రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డులో ఈ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాక్రాపేట కనుమ రహదారిలో గంగమ్మగుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. మినీ లారీలో బెల్లం బస్తాల మధ్య దుంగలను తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి…
గురుగాప్ : ఇటీవల నక్సలైట్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నేత వీసీ శుక్లా ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా కోలుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయినా ఆయన ఇంకా ప్రమాద పరిస్థితి నుంచి బయటపడినట్టు కాదని శుక్లాకు వైద్యం…
వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం బైపాస్ రోడ్డుపై ఈ ఉదయం అగివున్న లారీని అటో ఢీకొంది. ఈ ప్రమాదంలో అటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతున్ని గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం పెదపాలెం…
హైదరాబాద్, (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది. కొత్త పాలిటెక్నిక్ కాలేజీల కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఇవాళ సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ పంపిన నాలుగు ప్రపోల్స్లో సీమాంధ్ర ప్రాంతానికి…
బాగ్దాద్,(జనంసాక్షి:) ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఇవాళ రాజధానిలో జరిగిన వేర్వేరు బాంబు పేలుడు ఘటనల్లో పదమూడు మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వర్గాన్ని అక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని…
హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను తొలగించకుండా సీఎం కిరణ్…