రేపటికి వాయిదా పడిన సీబీఐ పిటిషన్ విచారణ
న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.
న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.
భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వ్యాపారి రైతులకు రూ. 30 కోట్ల బకాయిలు ఎగ్గొట్టాడు. అక్వా వ్యాపారి చేతిలో మోసపోయిన కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల రైతులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆక్వా వ్యాపారిని…
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హరిప్రియ మెరైన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఓ ఆక్వా వ్యాపారి రైతులకు రూ. 26 కోట్ల మేర కుచ్చటోపీ పెట్టాడు. దాంతో వ్యాపారి ఇంటి ఎదుట ఆరు జిల్లాల రైతుల వ్యాపారిని…
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో బుధవారం పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నోయిడా, శ్రీనగర్, పంజాబ్, చండీగఢ్‌తో పాటు వాఘా సరిహద్దులోనూ భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు కాశ్మీర్లో భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ఆస్తినష్టం…
హైదారాబాద్: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ బుధవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మేడే ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ‘కార్మిక కిరణాలు’ పుస్తకంతో పాటు ‘శ్రమ కిరణాలు’ ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం…
హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హజరయ్యారు. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల రెండు రోజుల దీక్ష ముగిసింది. పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం వారు దీక్షను విరమించారు. డిసెంబర్ 9 ప్రకటన అమలు చేయాలని ఏప్రిల్ 29 నుంచి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు దీక్షను…
రాజమండ్రి: రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంధ్రబ్యాక్లో గత రాత్రి చోరికి దోపిడి దోంగలు విఫలయత్నం చేశారు. అయితే లాకర్ రూమ్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో వారు ఖాళీ చేతులతో వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు…
అనంతపురం: పూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద బుధవారం ఉదయం ఆటో-లారి ఢి కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని…
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఉత్తర భారతంలోని నోయిడా , శ్రీనగర్, పంజాబ్, ఛండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గరై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. వాఘూ సరిహద్దుల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.