బిడబ్య్లూసీ ర్యాంక్‌ల్లో కాశ్యప్ హవా
ఢిల్లీ : లండన్ ఒలంపిక్స్ క్వాటర్ ఫైనల్‌కు చేరి సంచలనాలు సృష్టించిన పార్లపల్లి కాశ్యప్ గురువారం ప్రపంచ బ్యాట్మింటన్ సమాఖ్య (బిడబ్య్లూసీ) విడుదల చేసిన ర్యాకింగ్‌లో ఆరవ స్థానాన్ని చేజేక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ఇండియన్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో…


