అపోలో గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి గాయాలు
హైదరాబాద్, జనంసాక్షి: అపోలో గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దుబాయిలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కుడి చేతికి , కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్ రెడ్డి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తెల్లవారుజాము రెండున్నర గంటలకు…
