హైదరాబాద్‌లో బులియన్ ధరలు
హైదరాబాద్, జనంసాక్షి: గురువారం హైదరాబాద్‌లో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రాములు) ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రా||) గా ఉంది. వెండి కిలో…
హైదరాబాద్, జనంసాక్షి: గురువారం హైదరాబాద్‌లో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రాములు) ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రా||) గా ఉంది. వెండి కిలో…
అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కమ్యూనిస్టులు వ్యతిరేకించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గురువారం అనంతపురంలో స్పష్టం చేశారు. ఈ ఉప ప్రణాళికను తాము వ్యతిరేకించినట్లు సీఎం నిరూపీస్తే రాజాకీయీల నుంచి తప్పుకుంటానని ఆయన వెల్లడించారు.…
ఇస్లామాబాద్, జనంసాక్షి: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అరెస్టుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పొడిగించాలన్న ముషారఫ్ అభ్యర్థునను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే తన అంగరక్షకుల సాయంతో పోలీసుల కన్నుగప్పి ముషారఫ్…
న్యూఢిల్లీ, జనంసాక్షి: సినీ నటుడు సంజయ్‌దత్ లొంగుబాటు గడువు పెంచిన సుప్రీంకోర్టు ఈ రోజు మరో ముగ్గురికి కూడా వూరట నిచ్చింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న యుసఫ్, అల్త్యాఫ్, ఎసా మెమన్‌లు నాలుగువారాల్లో లొంగిపోవాలని…
వాషింగ్టన్, జనంసాక్షి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు సెనెటర్ రోగర్ వికర్‌కు ‘రిసిన్’ అనే విషపదార్థాన్ని పూసిన లేఖ పంపిన కేసులో ఎఫ్‌బీఐ అధికారులు ఒకర్ని అరెస్టు చేశారు. వికర్ నివశిస్తున్న టుపీలో పట్టణం నిందుతుణ్ణి అదుపులోకి…
టెక్సాస్, జనంసాక్షి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న వాకో ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి…
న్యూఢీల్లీ, జనంసాక్షి: ప్రైవేటు బ్యాంకుల మనీలాంరింగ్ కేసుపై ఆర్‌బీఐ గురువారం సమీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఆర్థికసేవల కార్యదర్శి ఆర్‌బీఐ సీనియర్ అధికారులతో భేటీ కానున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిన్ బ్యాంకుల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలను ఆర్‌బీఐ గుర్తించింది.…
న్యూఢీల్లీ, జనంసాక్షి: ఓఎంసీ కేసులో గనుల గజినీ గాలిజనార్థన్‌రెడ్డి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక – ఆంధ్ర&ప్రదేశ్ సరిహద్దులు నిర్ధరించే వరకు తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్జు తీర్పు వెలువరించింది.
న్యూఢీల్లీ, జనంసాక్షి: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారయణ గురువారం భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిపై కొలువై ఉన్న శ్రీరాములవారికి ఇవాళ అభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ స్వామివారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం యాగశాలలో ఉత్సవంగ హవనం చేయనున్నారు. రాత్రి ఏడు గంటలు నుంచి పది…