Sunday, 22 November 2026

హైదరాబాద్

సచివాలయం ముట్టడికి బీజేపి యత్నం

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలకు నిరసనగా చేపట్టిన బంద్‌ సందర్బంగా భారతీయ జనతా పార్టీ మంగళవారం సచివాలయం ముట్టడికి యత్నించింది.ఈ సందర్బంగా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హూంమంత్రిపై ఛార్జ్‌షీటు దాఖలు చేయటం సిగ్టుచేటు…

తెలంగాణ కోసం పార్టీలు ఏకంకావాలి: పోన్నం

హైదరాబాద్‌:తెలంగాణ సాధించుకోవడానికి పార్టీలు అన్నీ ఏకం కావాలని ఎంపి పోన్నం ప్రభకర్‌ పిలుపు ఇచ్చారు. ాఈనెల 22నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావాశాల్లోనే తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2014ఎన్నికల ఎ జెండాతో కాకుండా ఈ పార్లమెంట్‌…

రాజీనామా యోచనలో హోంమంత్రి : డీకె అరుణ

హైదరాబాద్‌ : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని డీకె అరుణ తెలిపారు. ఆమె మంగళవారం హోంమంత్రిని కలిసి పరామర్శించారు. అనంతరం డీకె అరుణ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని…

సీఎం కిరణ్‌తో భేటీకానున్న మంత్రులు కన్నా, ధర్మాన

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితి, జగన్‌ ఆస్తుల కేసు ఛార్జీషీటులో సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రస్తావనపై చర్చిస్తున్నట్లు సమాచారం.

సబిత రాజీనామా కోరడం సరికాదు : ఎంపీ గుత్తా

హైదారాబాద్‌ : హోం మంత్రి సబిత రాజీనామా చేయాలని విపక్షాలు కోరడం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ కేసుల వ్యవహారం…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బట్వారం మండలం గోకనారం వద్ద ఆటో, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని…

ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎల్బీనగర్‌లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశాడు. పలు వాహనాల టైర్లలో గాలి తీశారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, కార్యకర్తలు డిమాండ్‌…

సంచలన వ్యాఖ్యాలు చేసిన సినీ నటి అంజలి

చైన్నై, జనంసాక్షి: వెండి తెరపై వెలుగుతున్న సినీ నటి అంజలికి తన పిన్ని భారతీదేవి విలన్‌గా మారింది. సినీ నటి అంజలి చైన్నైలో ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిన్ని కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని…

‘విద్యుత్‌ సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం’

హైదరాబాద్‌,జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్షాల నేతలే తేల్చిచెప్పారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ  కూడా 26 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.