Sunday, 22 November 2026

హైదరాబాద్

సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కొంతమంది టీడీపీ ఏజెంట్లే తనపై కేసులు  పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఏ పోలీస్‌ అధికారినైన దూషించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తేల్చిచేప్పారు.  వాస్తవాలు…

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిర్ణయం:సర్వే

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రంలో 1,817 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. పార్లమెంట్‌ సభ్యుల సలహాలు తీసుకుని ప్రాంతాల వ్యత్యాసం లేకుండా రహదారుల అభివృద్ధి చేపడుతామని పేర్కొన్నారు. గతంలో పని…

అంజలి ఆరోపణలపై స్పందించిన భారతీ

చెన్నై, జనంసాక్షి: సినీ నటి అంజలి చేసిన ఆరోపణలపై ఆమె పిన్ని భారతీదేవి స్పందించింది. అంజలి చేసిన ఆరోపణలన్నీ వాస్తవం కాదని తెలిపారు. అంజలి తన అక్క కూతురు అని, ఆమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దత్తత…

రాష్ట్ర బంద్‌ విఫలమైంది : గండ్ర

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపును రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే విపక్షాల బంద్‌కు సహకరించ లేదనని ప్రభుత్వ చీఫ్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. విద్యుత్‌ను సాకుగా చూపి ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌ విఫలమైందని తెలిపారు.

అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో పది గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్నత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తోసుకొచ్చింది. బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. బాధితులు తీవ్ర…

శివసాయిబాబా అరెస్ట్‌

అనంతపురం : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో శివసాయిబాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివసాయిబాబాపై పలు ఆరోపణలు ఉన్న నేపధ్యంలో ఆయనను అరెస్ట్‌ చేశారు.

బద్వేల్‌లో మహిళలపై పోలీసులు దౌర్జన్యం

కడప:కరెంట్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టిన బంద్‌ మంగళవారం బద్వేల్‌లో ఉద్రికత్తలకు దారితీసింది. బంద్‌ నిర్వహిస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బంద్‌ చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో తోక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ…

గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌ కోసం తవ్వుతున్న గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు…

భావి ప్రధాని రాహుల్‌: డిఎస్‌

హైదరాబాద్‌:ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భావి ప్రధాని అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌ చెప్పారు. అయితే కాంగ్రేస్‌ ఉపాధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయాలన్నదే రాహుల్‌ ఆశయం అన్నారు.