Sunday, 22 November 2026

హైదరాబాద్

హైకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

జనంసాక్షి : న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులు నియామకినికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. అడవల్లి రాజశేఖర్‌రెడ్డి, పొనుగోటి నవీన్‌రావు, సరసా వెంకటనారాయణ భట్‌, ఆకుల వెంకట శేషసాయి, చల్లా కోదండరాం చౌదరిని…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్‌ మెంటులో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి అయిదు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.

పోరాటాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి

పోరాటాలు, ప్రజా ఉద్యమాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కుతగ్గడం. రాష్ట్ర చరిత్రనే మార్చిన ఘనత విద్యుత్‌ ఉద్యమాలకు ఉంది. 2020 వరకు నేనే సీఎంగా ఉంటానని స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మిస్తానని…

చిన్న పరిశ్రమలకు విద్యుత్తు తగ్గించే అంశాన్ని పరిశీంచాలి: చిరంజీవి

ఢీల్లీ : 200యూనిట్లలోపు వర్గాలకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించటాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. చిన్న పరిశ్రమలకు విద్యుత్‌ తగ్గించే అంశాన్ని పరిశీలిసే బాగుంటుందని సూచించారు.

‘అంతరిక్ష ఆవాసం ‘ పోటీలో రవీంద్రభారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం : అమెరికాలోని నాసా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘అంతరిక్ష అవాసం ‘ ప్రోజెక్టు పోటీలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు వరుసగా అయిదోసారి బహుమతుల పంట పండించారని రవీంద్రభారతి ఈఎం పాఠశాల ప్రిన్సపల్‌ టి. శ్రీదేవి…

ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40…

ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యను అధిగమిస్తాం: దర్మాన

శ్రీకాకుళం : విద్యుత్తు సమస్య నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, మరో నెలల్లో ఈ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని రాష్ట్ర రహదారులు. భవనాల శాఖ మంత్రి ధర్మాన న్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకకుళం కంపోస్టు కాలనీలో…

50 యూనిట్ల లోపు వినియోగించిన కాలనీలకు ఉచిత విద్యుత్తు: సీఎం

ప. గో. ఈ ఏడాదిలో ఎస్సీలకు రూ. 8585 కోట్లు, ఎస్టీలకు రూ. 3666 కోట్లు ఖర్చు  చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 50 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించిన ఎస్సీ. ఎస్టీ కాలనీల్లా రూ. 268 కోట్లు రద్దు…

కొత్తరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.