Sunday, 22 November 2026

హైదరాబాద్

ఎన్‌టీటీపీఎస్‌లో పనిచేయని కంట్రోలర్లు

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎన్‌ విద్యుత్‌ ఉత్పాదన కుంద్రంలో 210మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ లో శుక్రవారం విద్యుత్తు ఉత్పాదన నిలిచిపోయింది. మొదటి యూనిట్‌లోని బాయిలర్‌కు సంబంధించిన కంట్రోలర్లు పనిచేయకపోవడంతో బాయిలర్‌లో పేలుడు సంభవించినట్లు…

యువతి హత్యకేసులో నిందితుడి అరెస్టు

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సమద్రతీరంలో పది రోజుల క్రితం జరిగిన యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమసంబంధం నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలి ఒత్తిడి చేస్తుండటంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని…

తమ సభ్యత్వాలు రద్దు చేయాలని జగన్‌వర్గ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌: సభాపతి నాందెడ్ల మనోహర్‌కు కు తెదేపా, కాంగ్రెస్‌కు చెందిన 13మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి నోటీపై చేయాలని, సెక్షన్‌ 151 ఎ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు…

తర్వలో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం

హరీష్‌ రావత్‌ ఢీల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా సీఎం అభ్యంతరాలు ప్రస్తావించారని కేంద్ర మంత్రి హరిష్‌రావత్‌ అన్నారు. సమస్య పరిష్కాకరానికి త్వరలో ఆంధ్రప్రదేశ్‌ , ఛత్తీన్‌గఢ్‌, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

లారీ దూసుకెళ్లి ఇద్దరు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా ముదిగుబ్బ వారాంతపు సంతలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.

విపక్షాలు విమర్శించటం సహజం: సీఎం

ప. గో. : కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను విపక్షాలు విమర్శించటం సహజమేనని ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వేగవరంలో జరుగుతున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై…

నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగివస్తారు.

తెరాస ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికై ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌ అలీలచే మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారో అగ్నిప్రమాదం

నల్లగొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం చెంగిచెర్ల సబ్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. రూ. కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పలు గ్రామాలకు…

స్పీకర్‌ నాదెండ్లకు జగన్‌ వర్గ ఎమ్మెల్యేలలేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్యాలు తక్షణమే రద్దు చేసి నోటిపై చేయాలని జగన్‌ వర్గ…