Saturday, 21 November 2026

హైదరాబాద్

ముళ్లపొదల్లో ఆడశిశువు

దేవరపల్లి : విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కొలిగొట్లలో శారదానది సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. గ్రామంలోని ఓ కుటుంబం ఆ శిశువును అక్కున చేర్చుకుంది.

యాచించి కాదు శాసించి తెలంగాణాను తెచ్చుకుందాం.: కేసీఆర్‌

భోదన్‌ : రాజకీయంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస ఆధినేత కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలను గెలచుకుంటే తెలంగాణ ను కేంద్రప్రభుత్వందానంతటా అదే…

ఐపీఎల్‌ -6లో కోల్‌కతా శుభారంభం

ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన డిపెండింగ్‌ చాంఫియన్‌ ఐపీఎల్‌ ఆరంభమైంది. కానీ అభిమానులు ఆశించినట్టు కాదు. బ్యాటింగ్‌ మెరుపుల్లేవు ..పరుగుల వరద పారలేదు. ..హోరాహోరీ పోరాటం లేదు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు డిల్లీ తలాడించక…

ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం: శ్రవన్‌కుమార్‌

చైతన్యపురి, జనంసాక్షి: ‘గడప గడపకు తెలంగాణ’ నినాదంతో మలిపోరు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నట్లు తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం చైతన్యపురిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన తెరాస సమావేశంలో ఈనెల 3 నుంచి…

చిట్టీల పేరుతో టోకరా

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ చిట్టీలపేరుతో ఓ వ్యక్తి రూ.3 కోట్ల మేరకు మోసానికి పాల్పడ్డారు. నాచారం బాబానగర్‌ ప్రాంతంలో నివచించే ఖలీల్‌పాషా స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు చేశాడు.…

అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎం.ఎన్‌

బాగ్‌లింగంపల్లి, జనంసాక్షి: ఆర్టీసీ నష్టాలను గట్టెక్కించేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణ రావు సూచించారు. ఏపీఎన్‌ ఆర్టీసీ ఎస్‌ఎంయూ కార్మిక ప్రతినిధులతో సమాలోచన కార్యక్రమాన్ని ఆత్మీయ పిలుపు పేరిట ఆర్టీసీ కల్యాణ మండపంలో…

మరో పది డివిజన్ల ఏర్పాటుకు ప్రకటన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా 10 రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రంగారెడ్డి తూర్పు రెవెన్యూ డివిజన్‌ పేరును సరూర్‌నగర్‌ డివిజన్‌గా మార్చారు. దేవరకొండ, రామాచంద్రాపురం, గురజాల ,అనకాపల్లి, నాయుడుపేట, ఆత్మకూరు (నెల్లూరు) ,మాల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌ ,కదిరి…

హెలికాప్టర్‌పై మావోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దిగుతున్న హెలికాప్టర్‌పై మావోయిస్టులు రెండు రౌండ్‌ల కాల్పులు జరిపారు. గ్రీన్‌హంట్‌లో భాగంగా పోలీస్‌ బలగాలు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చెపడుతుండటంతో ప్రతిగా మావోయిస్టులు హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు.

మెగా టూరిజం

27 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించిన కేంద్రం న్యూఢిల్లీ : సుదూర సాగర తీరం, రమణీయమైన ప్రకృతి, చారిత్రక కట్టడాల గొప్పదనం, కొండలు, కోనలు వాటి మధ్య సన్నగా పారే సెలయేళ్లు.. ఇలా ఎన్నో వింతలు, విశేషాలకు మన రాష్ట్రం…

అంబర్‌పేటలో కూలీన పాతగోడ

హైదరాబాద్‌ : అంబర్‌పేట వినాయక్‌నగర్‌ కూడలిలో ఓ భవనం పాతగోడ  కూలింది. శిథిలాల కింద కార్మికుడు చిక్కుకోవడంతో స్థానికులు   అతన్ని రక్షించే చర్యలు చేపట్టారు.