విద్యుత్ ఛార్జీల పెంపుపై విచారణ వాయిదా
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఛార్జీల పెంపుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఈఆర్సీని ఆదేశించింది. తదుపరి విచారణను…
