సీ బ్లాక్లో 11 సార్లు కరెంట్ కట్!
హైదరాబాద్ : సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విధులు నిర్వహించే సచావాలయంలోని సీ బ్లాక్కూ కరెంటు కష్టాలు తప్పలేదు. సోమవారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో 11 సార్లు కరెంట్ సరఫరా ఆగిపోయి మళ్లీ వచ్చింది.…
