Friday, 20 November 2026

హైదరాబాద్

టాటా ఏసీ ట్రక్కు బోల్తా 14 మందికి గాయాలు

యానాం : దర్యాలతిప్ప రహదారి మార్గంలో బుధవారం టాటా ఏసీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న 14 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరంతా జీఎస్‌పీసీ పరిశ్రమలో పనికచేసేందుకు ట్రక్కులో వెళ్తున్నారు. కార్మికులంతా జార్ఖండ్‌ వాసులు.…

కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అరెస్టు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావును మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో డీఎస్పీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెన్నెలకంటికి స్వల్ప గాయాలు

చెన్నై : సినీ గీత రచయిత వెన్నెలకంటి తన కుటుంబంతో సహా నెల్లూరు నుంచి చెన్నైకు కారులో వస్తుండగా బుధవారం నాయుడుపేట వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో…

నేతల సందడి

హైదరాబాద్‌ : అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు ప్రజాసమస్యలపై నిరసన తెలుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు.

హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం

న్యూఢిల్లీ : హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగిపై సీబీఐ కేసు నమోదు చేసింది. త్యాగి సహా మాజీ కేంద్ర మంత్రి సంతోష్‌ బగ్రోడియా తమ్ముడు సతీష్‌…

రూ. 417 కోట్ల నీలం తుపాను పరిహార నిధులు విడుదల

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నీలం తుపాను పరిహారం కింద కేంద్రం రూ.417 కోట్లను విడుదల చేసింది. తుపాను నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రకు కరువు నిధుల కింద…

సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి.. ఐదుగురు జవాన్ల మృతి

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనిగర్‌ జెమినాలోని ఓ పాఠశాలకు సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బేఫ్‌ క్యాంపుపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో…

వాయుసేవ ఉద్యోగి సముద్రంలో గల్లంతు

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక పొగురు వద్ద మరపడవలో వెళుతున్న వాయుసేవ సిబ్బందిలో ఒకరు సముద్రంలో గల్లంతయ్యారు. వాయు సేవలో పనిచేస్తున్న నలుగురు సిబ్బంది సముద్రంలో మర పడవలో వెళ్తుండగా అలల ఉధ్ధృతికి పడవ…

దఫా బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌ : ఈ నెల 26 వరకు మొదటి దఫా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…

ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: గడ్డిఅన్నారంలోని రెడ్‌క్రాస్‌ ప్రసూతి ఆసుపత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆసుపత్రిలోని రికార్డు గది పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు.