ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం: ఒకరు మృతి
హయత్‌నగర్: ఔటర్ రింగురోడ్డు సమీపంలోని కొహెడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని బేగంబజార్‌కు చెందిన బస్వరాజ్ (45) మరో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి…
