Thursday, 19 November 2026

హైదరాబాద్

విద్యార్ధిపై కాల్పులు

రంగారెడ్డి: కులకచర్ల మండలం తిమలాపూర్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. లాల్‌సింగ్‌ తాండాకుచెందిన ఓంకిర్‌ అనే విద్యార్ధిపై అతని బంధువులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే విద్యార్ధి దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే…

నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లపై వేటు

సిడ్ని : జట్టు ప్రోటోకాల్‌ ఉల్లంఘించినందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్టేలియా క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. షేన్‌ వాట్సన్‌, పాటిన్సన్‌ మిచెల్‌ జాన్సన్‌, ఉస్మాన్‌ ఖాజలపై వేటు పడింది. వీరు మూడో టెస్టు తుది జట్టులోనుంచి ఉద్వాసనకు గరైనారు.

పొన్నాల రికౌంటింగ్‌ కేసు రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : ఐటి మంత్రి పొన్నాల అక్ష్మయ్య ఎన్నిక కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2009 సాధారణ ఎన్నికల్లో జనగామ శాసనసభ స్ధానం నుండి ఎన్నికకైన పోన్నాల ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు సమయంలో పొన్నాల అవకతవకలకు పాల్పడ్డాడని,…

వెన్నుపోటు దారులకే పదవులు : అరవింద్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకి వెళ్లి వచ్చిన వాళ్లకే అధికేత పదవులు కట్టబెడుతున్నాడని టీడీపీ బీసీ నేత అరవింద్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం టీడీపీలో అసమ్మతి ముసలం మెదలైంది. 20 ఏళ్లుగా పదవులు…

మాది రైతు ప్రభుత్వం : మంత్రి కన్నా

హైదరాబాద్‌ : ‘మాది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ‘ అని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఇవాళ ఆయన రైతులకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై జరిగిన రైతు సంఘాల…

ఆరో అభ్యర్థి పోటి నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఆరో స్థానంకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకుంది. ఈ స్థానం నుంచి ఎంపిక చేయాలనుకున్న రాఘురామిరెడ్డి, ప్రేమ్‌సాగర్‌ పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గత్యంతరం లేకపోవడంతో ఆరోస్ధానంకు అభ్యర్థి ఎంపిక అలోచనను…

జీడిమెట్లలో యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌ : నగరంలో ఓ యువతి దారుణ మానభంగానికి గురైంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని శ్రీరాంనగర్‌లో నిన్న అర్ధరాత్రి ఓ ఇరవై ఏళ్ల యువతిపై ముఖ్తర్‌ అనే రౌడీ షీటర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి…

మద్యం వ్యాపారి పాండుగౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌ : మద్యం వ్యాపారి బజారు పాండుగౌడ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని విజయపురి కాలనీలోని ఆయన నివాసంలో అధికారులు పాండుగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాండు నివాసం నుంచి 240 మద్యం కాటన్స్‌, 35 లీటర్ల మద్యంను…

భీమిలీ తీరంలో అనుమానాస్పద వ్యక్తి కలకలం

విశాఖపట్నం : భీమిలీ సముద్ర తీరంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అతన్ని నేవీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విశాఖపట్నంలో ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత…

మన్నేరువాగులో మనిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి జాగరణ చేసి మున్నేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా ఉండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతోనే…