Thursday, 19 November 2026

హైదరాబాద్

కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్న రాంసింగ్‌

-జైలు అధికారులు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ సామూహిక అత్యాచార కేసు కీలక నిందితుడు రాంసింగ్‌ గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడని జైలు అధికారులు చెప్పారు. నిన్న రాత్రి భోజనం చేయలేదని చెప్పారు. రాంసింగ్‌…

బహిరంగంగా ఉరితీయాలని కోరుకున్నాం : బాధితురాలి కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యకు పాల్పడటంపై బాధితురాలి కుటుంబసభ్యులు స్పందించారు. ఈ కేసులో ఎలాగైనా ఉరిశిక్ష ఖాయమని నిందితునికి తెలుసని, అయితే నిందితుడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం…

నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ : శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ నేటితో ముగియనుంది. అసెంబ్లీలో సంఖ్యాబలానికి తగ్గట్టుగా అధికార కాంగ్రెస్‌ సహా ప్రధాన ప్రతిపక్షం తెదేపా అభ్యర్థులను ఇప్పటికే మధ్యహం ఒంటిగంటకు నామినేషన్‌…

మావోయిస్టు దళ సభ్యుడి అరెస్టు

విశాఖ : మావోయిస్టు పార్టీ గాలికొండ దళ సభ్యుడు సుబ్బారావును విశాఖ జీకే వీధి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇతను పలు కేసుల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

కోడుకును హత్య చేసిన తండ్రి

అనంతపురం : ధర్మవరం పట్టణ నడిబొడ్డున నిన్న రాత్రి ఇనుము వ్యాపారి దత్తాత్రేయ (30) దారుణ హత్యకు సంబంధించి అతని తండ్రితో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలాసంగా తిరుగుతూ డబ్బులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాడని తండ్రే…

రాజవొమ్మంగిలో రోవ్‌ వే.. కూలి పలువురికి తీవ్రగాయాలు

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర వద్ద మడేరు వాగుపై రోవ్‌వే కూలి 50 అడుగుల కింద ఉన్న కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ఉపాధిహామీ కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి…

రాంసింగ్‌ ఆత్మహత్యపై విచారణకు ఆదేశం

న్యూడిల్లీ : దేశరాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నా ఘటనపై తీహార్‌ జైలు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉండే తీహార్‌ జైల్లో ఈ ఘటన…

తీహార్‌ జైలు అధికారల నుంచి నివేదిక కోరిన హోంశాఖ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యపై కేంద్ర హోంశాఖ తీహార్‌ జైలు అధికారులను నివేదిక కోరింది. తీహార్‌ జైల్లోని 3వ నెంబర్‌ బ్యారాక్‌లో ఈ తెల్లవారుజామున 5…

2013-14 వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలపై అఖిలపక్ష రైతు సంఘాల సదస్సు

హైదరాబాద్‌ : 2013-14 వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలపై అఖిలపక్ష రైతు సంఘాల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి, రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులపై నేతలు చర్చిస్తున్నారు.

నేడు తెరాస శాసన సభాపక్షం భేటీ

హైదరాబాద్‌ : తెరాస శాసనసభా పక్షం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌ భేటీ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు. అవిశ్వాస తీర్మానంపై నేతలు చర్చించనున్నారు.